E-PAPER

చక్రిపురం చౌరస్తాలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

చక్రిపురం చౌరస్తాలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి…

చర్లపల్లి, 18 ఆగస్టు, (శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్. ప్రవీణ్ కుమార్ )చర్లపల్లి–కుషాయిగూడ ఉమ్మడి డివిజన్ పరిధిలోని చక్రిపురం చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకురాలు బొంత శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీసీ డైరెక్టర్ నాగిళ్ల బాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొడిగ ప్రభు గౌడ్, కౌకుంట్ల ప్రకాష్ రెడ్డి తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాపన్న గౌడ్ బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యకర్తలు, గౌడ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్