E-PAPER

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్‌రెడ్డి తో భేటీ అయిన డా. చీమ శ్రీనివాస్..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్‌రెడ్డి తో భేటీ అయిన డా. చీమ శ్రీనివాస్..

హైదరాబాద్,14 ఆగస్టు (శుభ తెలంగాణ /కే.నరేష్ యాదవ్):తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, హామీల అమలుపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్‌రెడ్డి తో సమావేశమై చర్చించారు.

త్వరలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం కానుందని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో తెలంగాణ ఉద్యమకారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించి హామీలను అమలు చేయాలని ఫోరం నిరంతరం ఉద్యమం కొనసాగిస్తుందని ఫోరం వ్యవస్థాపక చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్