E-PAPER

మల్కాజిగిరి శివపురికాలనీలో ఘనంగా గణపతి లడ్డూ వేలం…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

మల్కాజిగిరి శివపురికాలనీలో ఘనంగా గణపతి లడ్డూ వేలం…

రూ.83 వేలతో 21 కేజీల లడ్డూను దక్కించుకున్న రాకేష్

మల్కాజిగిరి, సెప్టెంబర్ 24 (శుభ తెలంగాణ ప్రతినిధి/ పట్నాయక్):మల్కాజ్గిరి లోని శివపురి కాలనీలో టీమ్ స్పై యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలం ఉత్సాహభరితంగా సాగింది.ఈ వేలంలో శివపురి కాలనీకి చెందిన రాకేష్ ఉత్సాహంగా పాల్గొని 21 కేజీల గణపతి లడ్డూను రూ.83,000లకు కైవసం చేసుకున్నారు. వేలం కార్యక్రమంలో స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన టీమ్ స్పై యూత్ సభ్యులను స్థానికులు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్