E-PAPER

220వ వారం ఘనంగా జ్ఞానమాల కార్యక్రమం

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

220వ వారం ఘనంగా జ్ఞానమాల కార్యక్రమం

కాప్రా, ఆగస్టు 16 (శుభ తెలంగాణ ప్రతినిధి/ ప్రవీణ్ ): కాప్రా మండలం జమ్మిగడ్డలోని బీజేఆర్ కాలనీలో జ్ఞానమాల టీం ఆర్గనైజర్ తాడూరి గగన్ కుమార్ సమన్వయంతో 220వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు జ్ఞానమాల టీం సభ్యులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

“నిద్రలో వచ్చే కల నిజమైన కల కాదు. నిజమైన కల దాన్ని సాకారం చేసేవరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు” అనే డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో జ్ఞానమాల టీం సభ్యులు ఎస్.ఎ. రహీం, నర్సింహ చారి, రవి నాయక్, అనిల్ కుమార్, వెంకటయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్