E-PAPER

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్

(తలకొండపల్లి/శుభ తెలంగాణ),ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా టీ ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ మాట్లాడుతూ,స్వాతంత్ర్యం కోసంపోరాడిన మహనీయులను స్మరించుకోవాల,సమైక్యతతో మన దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా లక్ష్మీనివాస్,దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి ఏ సీ ఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :