(దేవరకొండ/శుభ తెలంగాణ)దేవరకొండ పట్టణంలో నూతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నూతన ప్రారంభోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే బాలు నాయక్ ని శాలువాతో సత్కరించి కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు ఎర్ర కృష్ణ జాంభవ్,సీనియర్ నాయకులు కౌన్సిలర్ గాజుల మురళి ,మాజీ కౌన్సిలర్ కడారి కిరణ్ కుమార్, నూకం వెంకటేష్, కాంపెల్లి హుస్సేన్ తదితరులు పాల్గొన్నరు.