E-PAPER

అధికారులు కనుసనుల్లో ఇసుక రవాణా….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

అధికారులు కనుసనుల్లో ఇసుక రవాణా….

(శుభ తెలంగాణ /తిరుపతి జిల్లా)అధికారపార్టీ మాది...ఎవరు అడుగుతారు... చూసుకుందాం... తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలోని నిండలి గ్రామ సమీపం కైవల్య నది నుంచి గత మూడురోజులుగా ఇసుకను తరలిస్తున్నా వైనం.ఇసుక అక్రమంగా తరలించేందుకు అధికార పార్టీ కార్యకర్తలుతో సహా, దళారులు అవాంతరం  కోడికూత దూరంలో సచివాలయం సిబ్బంది.మాకు ఎందుకులే అని చూస్తు ఊరుకుంటున్న వైనం...నెల మాములు ఇచ్చాం...మాకు పోలీసులే అనుమతి ఇచ్చారని చెప్పుతున్న వైనం....పోలీసులు.....సాక్షిగా అక్రమ ఇసుక రవాణా.....రాష్ట్ర ప్రభుత్వానికి గండి...వ్యవసాయ పోలం సమీపం వద్ధ ఇసుక లోడ్ వద్దు....భూగర్భ జలం అడుగంటాతాయి...అని అడిగితే.....గొడవలకు దిగుతున్న అక్రమ ఇసుక దళరాలు.........

మా ఇష్టం......అధికారం....మాది....ఏఅధికారి వస్తాడో చూస్తాం....అంటు ఉహూం జారి....మరి కొంత మంది ట్రాక్టర్ తో తొక్కి స్తామని బెదిరింపులు.....

Share ePaper Clip

Preparing image...

(శుభ తెలంగాణ /తిరుపతి జిల్లా)అధికారపార్టీ మాది…ఎవరు అడుగుతారు… చూసుకుందాం… తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలోని నిండలి గ్రామ సమీపం కైవల్య నది నుంచి గత మూడురోజులుగా ఇసుకను తరలిస్తున్నా వైనం.ఇసుక అక్రమంగా తరలించేందుకు అధికార పార్టీ కార్యకర్తలుతో సహా, దళారులు అవాంతరం  కోడికూత దూరంలో సచివాలయం సిబ్బంది.మాకు ఎందుకులే అని చూస్తు ఊరుకుంటున్న వైనం…నెల మాములు ఇచ్చాం…మాకు పోలీసులే అనుమతి ఇచ్చారని చెప్పుతున్న వైనం….పోలీసులు…..సాక్షిగా అక్రమ ఇసుక రవాణా…..రాష్ట్ర ప్రభుత్వానికి గండి…వ్యవసాయ పోలం సమీపం వద్ధ ఇసుక లోడ్ వద్దు….భూగర్భ జలం అడుగంటాతాయి…అని అడిగితే…..గొడవలకు దిగుతున్న అక్రమ ఇసుక దళరాలు………

మా ఇష్టం……అధికారం….మాది….ఏఅధికారి వస్తాడో చూస్తాం….అంటు ఉహూం జారి….మరి కొంత మంది ట్రాక్టర్ తో తొక్కి స్తామని బెదిరింపులు…..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్