E-PAPER

కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వికృత క్రీడ…!!

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వికృత క్రీడ…!!

(శుభ తెలంగాణ /ఇబ్రహీంపట్నం/ ఆంధ్రప్రదేశ్  )

పెద్దోళ్లకు న్యాయం చేస్తూ పేద వ్యాపారులకు అన్యాయం చేస్తున్న వైనం...!!

 

ప్రశ్నించిన విలేకరులతో నేను విలేకరినే అంటూ ఎదురుదాడి మొదలు పెట్టిన మున్సిపల్ కమిషనర్...!?

 

పెద్దోళ్ల ఆక్రమణలు తొలగించాలంటే 15 రోజులు సమయం కావాలి అంటూ కమిషనర్ వాఖ్య...!!

 

పెద్దోళ్ల ఆక్రమణలతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ అంతరాయం...!!

 

డ్రైనేజీ ఆక్రమణల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ప్రజానీకం...!!

 

వీటీపీఎస్ రోడ్డు లో ఒక వైపే చూసిన కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్...!!

 

వీటిపీఎస్ పాత గేట్ రోడ్డు రహదారి ఒక పక్క నియతృత్వంగా మరో పక్క ఉదాసీనంగా వ్యవహరించారు అంటూ ప్రజా ఆగ్రహం...!!

 

ప్రజా ఆగ్రహం మూట కట్టుకుంటున్న కొండపల్లి మున్సిపాలిటీ అధికార యంత్రాంగం...!

Share ePaper Clip

Preparing image...

(శుభ తెలంగాణ /ఇబ్రహీంపట్నం/ ఆంధ్రప్రదేశ్  )

పెద్దోళ్లకు న్యాయం చేస్తూ పేద వ్యాపారులకు అన్యాయం చేస్తున్న వైనం…!!

 

ప్రశ్నించిన విలేకరులతో నేను విలేకరినే అంటూ ఎదురుదాడి మొదలు పెట్టిన మున్సిపల్ కమిషనర్…!?

 

పెద్దోళ్ల ఆక్రమణలు తొలగించాలంటే 15 రోజులు సమయం కావాలి అంటూ కమిషనర్ వాఖ్య…!!

 

పెద్దోళ్ల ఆక్రమణలతో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ అంతరాయం…!!

 

డ్రైనేజీ ఆక్రమణల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ప్రజానీకం…!!

 

వీటీపీఎస్ రోడ్డు లో ఒక వైపే చూసిన కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్…!!

 

వీటిపీఎస్ పాత గేట్ రోడ్డు రహదారి ఒక పక్క నియతృత్వంగా మరో పక్క ఉదాసీనంగా వ్యవహరించారు అంటూ ప్రజా ఆగ్రహం…!!

 

ప్రజా ఆగ్రహం మూట కట్టుకుంటున్న కొండపల్లి మున్సిపాలిటీ అధికార యంత్రాంగం…!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్