E-PAPER

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను  మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

(శుభ తెలంగాణ /హైదరాబాద్ )రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం అభినందనలు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :