E-PAPER

ధరణిలో ప్రభుత్వ భూమిని పట్టా భూమీ మార్చిన ఘనపాటీలు.. ఆకుల సతీష్

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ధరణిలో ప్రభుత్వ భూమిని పట్టా భూమీ మార్చిన ఘనపాటీలు.. ఆకుల సతీష్

(నిజాంపేట్/శుభ తెలంగాణ )నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో సర్వేనెంబర్ 40, బాచుపల్లి లో 15.26 ఎకరాల ప్రభుత్వంలో ఎన్ఓసి లేకుండానే 1.18 ఎకరాల భూమిని BRS ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల సహకారంతో (MLC+కార్పొరేటర్) ధరణి నందు ప్రవేట్ భూమి పట్టాగా మార్చుకోవడం కాకుండా అక్రమంగా ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణంపై చర్యలు తీసుకుని, ధరణిలో తప్పుడు నిబంధన విరుద్ధము ప్రభుత్వ భూమిని ప్రవేట్ భూమిక చూపిస్తూ ఎంట్రీ రద్దుచేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి లేదా వ్యవసాయం చేస్తున్న దళిత కుటుంబాలకు పంచాలని బాచుపల్లి ఎమ్మార్వోకి పూల్ సింగ్ కి ప్రత్యక్షంగా కలిసి పూర్తి ఆధారాలతో పిర్యాదు చేయడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్