E-PAPER

ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి కోర్టులో పూచీకత్తులు సమర్పణ..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి కోర్టులో పూచీకత్తులు సమర్పణ..

నాంపల్లి, సెప్టెంబర్ 9 (శుభ తెలంగాణ ప్రతినిధి / కే. నరేష్ యాదవ్): నాంపల్లి మొదటి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్సీలు తాత మధు మరియు నవీన్ కుమార్ రెడ్డి బుధవారం కోర్టులో హాజరై ఒక్కొక్కరు రూ.20,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు పూచీకత్తుదారులను సమర్పించారు.

అనంతరం కేసును విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 15వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.

ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు జక్కుల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాజ్ గౌడ్, కళ్యాణరావు, షాలేం బాబు, అలీ, అనిల్ తదితరులు హాజరై ఎమ్మెల్సీలకు సంఘీభావం తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్