E-PAPER

పేదల రేషన్ బియ్యంపై అక్రమ దందా.. డీలర్లపై కలెక్టర్‌గారూ చర్యలు ఎప్పుడు?

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

పేదల రేషన్ బియ్యంపై అక్రమ దందా.. డీలర్లపై కలెక్టర్‌గారూ చర్యలు ఎప్పుడు?

(శుభ తెలంగాణ మేడ్చల్ జిల్లా ప్రతినిధి /ఎన్ ప్రవీణ్ కుమార్ )పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు డీలర్లు అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కార్డుదారులు ఇతర నిత్యావసర సరుకులు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ, సరుకులు తీసుకోకపోతే బియ్యం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

జిల్లాలో ఈ అక్రమ వ్యవహారంపై DSO, జిల్లా కలెక్టర్ వెంటనే రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలి. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల డీలర్‌షిప్‌ను రద్దు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.

పేదల హక్కుగా అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారికి ఇకనైనా అడ్డుకట్ట వేయాలి.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్