E-PAPER

తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్‌బుక్స్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్‌బుక్స్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

హైదరాబాద్, ఆగస్టు 15(శుభ తెలంగాణ ప్రతినిధి/ కే నరేష్ యాదవ్ ) ఖైరతాబాద్‌లోని తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్‌బుక్స్ ప్రింటింగ్ ప్రెస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐఎన్‌టీయూసీ తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్‌బుక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎం. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పి. విజయారెడ్డి, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు దాసరి అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాలను అందించారు. అనంతరం ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ ఎం. నరేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నరేష్‌కు యూనియన్ నాయకులు, ఉద్యోగులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డి. బాల్‌కుమార్, జి. శ్రీనివాస్, వి. సంతోష్, కాటెల విజయ్‌కుమార్, శివానంద్, నరహరి, ఆర్. ఈశ్వరయ్య, మోహన్‌రావు, గోపీకృష్ణ, ఇఫ్తాఖార్, వెంకట రమణ, ఆర్. భరత్, ఎం.డి. ఖాజా మొయినుద్దీన్, శ్రీకృష్ణ, లాజర్, కమల్, మెగా రాజ్, శ్రీకాంత్ యాదవ్, భాస్కర్, సాయిరాం, రిషికాంత్, గణేష్, విజయ్, దాసరి ప్రసాద్ తదితర ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్