E-PAPER

నల్ల పోచమ్మ ఆలయ ప్రతిష్ఠాపనలో రజిత-పరమేశ్వర్ రెడ్డి దంపతులు….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

నల్ల పోచమ్మ ఆలయ ప్రతిష్ఠాపనలో రజిత-పరమేశ్వర్ రెడ్డి దంపతులు….

ఉప్పల్, ఆగస్టు 14 (శుభ తెలంగాణ/ ఎన్.ప్రవీణ్ కుమార్ ): ఉప్పల్ శాంతినగర్‌లో శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ విగ్రహ, సింహవాహన, బలిపీఠం, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వెంకటరమణ శర్మ,(కన్నయ్య పంతులు) డివిజన్ అధ్యక్షులు, ఈగ ఆంజనేయులు,ముదిరాజ్, తుమ్మల దేవి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంద మురళి కృష్ణారెడ్డి, అఫ్జల్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, కన్నమైన నరేష్ ముదిరాజ్,నవీన్ గౌడ్, బట్కిరి కుమార్, రంగులు శేఖర్, మోహన్ నాయక్, రేణుక,కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

ఉప్పల్, ఆగస్టు 14 (శుభ తెలంగాణ/ ఎన్.ప్రవీణ్ కుమార్ ): ఉప్పల్ శాంతినగర్‌లో శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ విగ్రహ, సింహవాహన, బలిపీఠం, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వెంకటరమణ శర్మ,(కన్నయ్య పంతులు) డివిజన్ అధ్యక్షులు, ఈగ ఆంజనేయులు,ముదిరాజ్, తుమ్మల దేవి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంద మురళి కృష్ణారెడ్డి, అఫ్జల్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, కన్నమైన నరేష్ ముదిరాజ్,నవీన్ గౌడ్, బట్కిరి కుమార్, రంగులు శేఖర్, మోహన్ నాయక్, రేణుక,కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్