E-PAPER

గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా అటవీశాఖ పోస్టర్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా అటవీశాఖ పోస్టర్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

(శుభ తెలంగాణ/ మంగళగిరి)గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీశాఖ  పోస్టర్ను ఆవిష్కరించారు  అలాగే అటవీ శాఖ పై  రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ  ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్  తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

(శుభ తెలంగాణ/ మంగళగిరి)గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీశాఖ  పోస్టర్ను ఆవిష్కరించారు  అలాగే అటవీ శాఖ పై  రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ  ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్  తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్