కాప్రా/శుభ తెలంగాణ దిన పత్రిక.
కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి గురువారం కాప్రా డివిజన్ లోని సంఘమిత్ర కాలనీలో పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రలో తన దృష్టికి వొచ్చిన సమస్యల పరిష్కార చర్యలు చేపట్టవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఏ ఈ రోహిత్, కాలనీ వాసులు సురేష్,రవి మరియు కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్,మల్లారెడ్డి,విఠల్ నాయక్, బాబన్న,సంతోష్ చారి,ఎం.డి ఆరిఫుద్దీన్,జి సత్యనారాయణ,రిజ్వాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు