E-PAPER

లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిన రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిన రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో రికార్డులు తారుమారు చేసేందుకు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిన రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

రంగారెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో రికార్డులు తారుమారు చేసేందుకు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిన రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్