E-PAPER

శివపురికాలనీలో ఘనంగా గణపతి లడ్డూ వేలం…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

శివపురికాలనీలో ఘనంగా గణపతి లడ్డూ వేలం…

11 కేజీల లడ్డూను రూ.41 వేలకు దక్కించుకున్న మోనేష్

ఉప్పల్, సెప్టెంబర్ 24 (శుభ తెలంగాణ ప్రతినిధి/పట్నాయక్):

శివపురి కాలనీలో టీమ్ స్పై యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా రెండో లడ్డూ వేలంలో అదే కాలనీకి చెందిన మోనేష్ పాల్గొని 11 కేజీల లడ్డూను రూ.41,000లకు కైవసం చేసుకున్నారు.వేలం కార్యక్రమంలో స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించిన టీమ్ స్పై యూత్ సభ్యులను స్థానికులు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్