E-PAPER

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుభాష్ నగర్ లో డ్రైనేజీ లు శుభ్రం చేయించిన బిజెపి నాయకులు.

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుభాష్ నగర్ లో డ్రైనేజీ లు శుభ్రం చేయించిన బిజెపి నాయకులు.

(కుత్బుల్లాపూర్/శుభ తెలంగాణ)సుభాష్ నగర్ లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న పట్టించుకోకపోవడం దురదృష్టకరం గత నెల రోజులుగా ఫిర్యాదులు చేస్తున్న ప్రభుత్వం తరఫునుండి ఎటువంటి చర్యలు తీసుకోనందున ఈరోజు మళ్లీ బిజెపి సుభాష్ నగర్ డివిజన్ తరఫున ఫిర్యాదు చేస్తే స్పందించి సివరేజ్ బోర్డు వాళ్లు డ్రైనేజ్ లను శుభ్రం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు, గిరిజన మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అంగడి మల్లేష్, మరియు విగ్నేష్ ముదిరాజు, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్