యంగ్ హీరో రామ్ గత రెండూ రోజులు గా సోషల్ మీడీయా లో హల్ చల్ చేస్తు ఉన్నారు , ఐతె ఇలా అవ్వటాని కి ఓ కారనం ఉంది , ఇటీవల ఈ యంగ్ హీరో రామ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ట్విట్టర్ వేధిక గా పెట్టీన పోస్టూలు వైరల్ అవుతు ఉన్నాయి అయితె ఆ పోస్టూల లో సీఎం చుట్టూ ఉన్న వారు ఆయన పై కుట్ర చేస్తు ఉన్నారు అని , వారి పై చెర్యలు తీసు కోవాలి అని పెట్టీన పోస్టూలు సంచలనం గా మారాయి . అయితె ఇక ఇప్పుడూ స్వర్ణ ప్యాలెస్ ఘటన లో విచారణ కు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారైనా నోటీసులు ఇవ్వడాని కి వెనుకాడ బోము ఆని ఏసీపీ సూర్య చంద్రరావు పేర్కొన్నారు అయితె ఇక ఈ ఘటన పై మాట్లాడిన ఆయన హీరో రామ్ పెట్టిన ట్వీట్ల ను తప్పు పట్టారు ఏసీపీ . అయితె క్వారంటైన్‌ సెంటర్‌ కి , కోవిడ్ కేర్ సెంటర్‌ కి తేడా తెలుసు కోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు పోస్టింగులు పెట్టడం సరి కాదు అని ఆయన హీరో రామ్ కి సూచించారు . ఇక అలాగె తన బాబాయ్ డాక్టర్‌ రమేష్‌ ని కాపాడుకొనేందు కు ఇలా హీరొ రామ్ అసత్య ఆరోపణల తో విచారణ కు అడ్డు తగిలితే రామ్‌ కి కూడా నోటీసులు ఇస్తాము అని ఏసీపీ సూర్య చంద్ర రావు హీరో రామ్ నీ హెచ్చరించారు . అయితె విజయవాడ లో నిస్వర్ణ ప్యాలెస్ ఘటన పై పారదర్శకం గా దర్యాప్తు చేస్తు ఉన్నాము అని తెలిపిన ఆయన దీని లో డాక్టర్ రమేష్ బాబు ఆడియో లో పోలీసుల పై చేసిన ఆరోపణ ల్లో వాస్తవం లేదు అని అన్నారు ఇక అలాగె దర్యాప్తులో కూడ కీలక ఆధారాలు సేకరిస్తు ఉన్నాము అని అయితె రమేష్ ఆసుపత్రి లో దదాపు 51% షేర్లు ఆస్టర్ కంపెనీ కి వాటా ఉన్నట్టు కూడ గుర్తించాము అని ఆయన తెలిపారు అయితె ఇక ఇప్పుడు ఈ క్రమం లో ఆస్టర్ కంపెనీ కి కూడా నోటీసులు ఇస్తాము అని అయితె ఆ కంపెనీ బోర్డ్ డైరెక్టర్ల పాత్ర పై విచారణ కూడ ఇప్పుడూ చేస్తాము అని ఏసీపీ వెల్లడించారు . అయితె రమేష్ ఆసుపత్రి లో పని చేసే డాక్టర్ మమత , మరో ముగ్గురి ని కూడ ఈ ఘటన గురించి విచారించాము అని ఏసీపీ తెలిపారు , ఇక అంతే కాకుండ రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి కూడ పోలీస్ విచారణ కు హాజరు కావాల్సి ఉండి ఆయన కాలేదు అని అనారోగ్యం గా ఉంది రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలి అని మెయిల్ చేశారు అని ఏసీపీ సూర్యచంద్ర రావు తెలిపారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *