ఈ లాక్ డౌన్ సమయం లో ఈ కరోన కారనం గా ఎంతో ఇబ్బంది పడుతు ఉన్న లక్షల మంది ని ఆదుకున్నరు సోను సూద్ , వలస కార్మికుల తో పాటు కరోనా వైరస్ వల్ల కష్టా ల్లో ఉన్న వారి కోసం అని ఎంతో సహాయం చేసి కలియుగ కర్ణుడి గా మారిన సోనూ సూద్ ఇటీవల తన గతం గురించి సోషల్ మీడియా ద్వార ఫాన్స్ కి చెప్పారు . అయితె ఇప్పడు అయితె సోనూ సూద్ దగ్గర ఎన్నో కోట్లు రూపాయిలు అలాగె ఎన్నో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ తను ముంబై కి వచ్చిన అప్పుడు మాత్రం తన చేతి లో కేవలం రూ . 5,500 మాత్రమే ఉన్నాయి అని అయితె తను పడ్డ కష్టాల గురించి ఇటీవల ఆయన తెలిపాడు . అయితె తను ఇంజినీర్ అని అయితె అలా గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన తరువాత ఇంటి కి వెళ్లి కుటుంబం తో కలిసి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు అట . కానీ ఎప్పటికి అయిన మళ్లీ ఇలా ముంబై కి వెళ్లాలి అనే ఆశ మాత్రం ఆయన మది లో ఉండేది అని సోను సూద్ తెలిపాడు . అయితె ఆయన ఇంట్లో వాళ్లు వెళ్ళ కుండ ఆపుతారు ఏమో అని అనుకున్నారట సోను సూద్ , అయితె అతని తల్లి దండ్రులు తన కలల ను నెరవేరేందు కు ఎంతో ప్రోత్సాహించారు అని ఆయన వివరించాడు .అయితె అలా తన తల్లి దండ్రుల ఇచ్చిన దైర్యం తో అలా చేతి లో కేవలం రూ . 5,500 పెట్టు కుని అలా తన ఊరు నుంచి ముంబై లో అడుగు పెట్టిన సోనూ సూద్ ఇలా ఇప్పుడు ఎన్నో కోట్ల రూపాలు సంపాదించి ఎన్నో లక్షల మందికి సహాయ పడ్డాడు . అయితె అలా ఆ రూ . 5500 తో ముంబై లో ని ఫిలింసిటీ వద్దకి వస్తే లోపలికి వెల్తు ఉంటే అక్కడ గేటు వద్దే ఆయన్ని ఆపారట అయితె దాంతో అక్కడ గేట్ వద్ద రూ . 400 ఎంట్రీ ఫీజు తీసు కుని లోపలి కి వెళ్లాను అని అయితె తనను ఎవరు అయినా చూసి ఒక్క ఛాన్స్ ఇస్తారు ఏమో అని ఎంతో అనుకున్నాను అని ఆయన తెలిపాడు అయితె అలా ఎప్పడూ జరగ లేదు అని చెప్పుకు వచ్చాడు . అయితె ఎన్నో కష్టాలు పడ్డాను అని అయితె అలా అన్ని కష్టాలు పడటం వల్ల నేడు ఈ స్థాయి లో ఉన్నానంటే అది తల్లిదండ్రుల ఆశీర్వాదము అని ఆయన అన్నాడు ఇక అలా ఆ ఫిలిం సిటి వల్ల ఎన్నో కష్టాల తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతు ఇలా ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అని చెప్పారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *